ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి డిసెంబర్ 26 : జై జువాన్ జై కిసాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు.మంగళవారం ఈ సందర్భంగా చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున నిరాశ్రయులకు యచకులకు మంచిర్యాలలో జై జవాన్ జై కిసాన్ ఫౌండేషన్ సభ్యులు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది.ఇంక ఎవరైనా దాతలు యువజన సంఘాలు ముందుకు వచ్చి ఇలాంటి వారికి సాయం చేయాలని మాట్లాడారు,పంపిణీ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ఫౌండేషన్ వర్కింగ్ ప్రసిడెంట్ మల్క సాయి కృష్ణ, నాగేంద్రబాబు,సాయి తరుణ్ సభ్యులు పాల్గొన్నారు.