కెపిహెచ్బి ఐదవ ఫేస్‌ వద్ద లైన్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ లో డాక్టర్లకు ఘనంగా సన్మానం

ప్రజాబలం ప్రతినిధి కెపిహెచ్బి : ఈరోజు డాక్టర్స్‌ డే పురస్కరించుకొని కెపిహెచ్బి ఐదవ ఫేస్‌ వద్ద లైన్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ ( లైన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ – మెగా సిటీ మరియు యువభారత్‌ ) వారి ఆధ్వర్యంలో డాక్టర్స్‌ ను ఘనంగా సన్మానించుకోవడం జరిగినది.
ఈ కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా కూకట్‌ పల్లి జనసేన పార్టీ కంటెస్టెడ్‌ ఎమ్మెల్యే లయన్‌. ముమ్మారెడ్డి ప్రేమ కుమార్‌ , ప్రత్యేక అతిథిగా లయన్‌ డి. కోటేశ్వరరావు వైద్య వృత్తిలో ఎన్నో సేవలు అందించిన డాక్టర్‌ ఎం .మల్లేశ్వర రావు ని, డాక్టర్‌ పి. రఘుపతి ని , డాక్టర్‌ హెచ్‌. సూర్య ప్రకాష్‌ ని, డాక్టర్‌ వెంకటేష్‌ ని, డాక్టర్‌ . తేజశ్రీ ని శాలువా వేసి పూల గుచ్చిం ఇచ్చి సత్కరించారు .
ఈ కార్యక్రమంలో లయన్‌.అనిల్‌ కుమార్‌ లయన్‌. అనిల్‌ కుమార్‌ రెడ్డి లయన్‌. ఎస్‌. చెన్నారెడ్డి మరియు జనసేన నాయకులు తదితరులుపాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking