సంక్రాంతి పర్వదినాన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ కొత్వాల్ దయానంద్ గురుస్వామి

 

అయ్యప్ప భక్తి సమాజం వారు గత నాలుగు సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి సీజన్ లో అక్టోబర్ నుంచి జనవరి 17 వరకు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఈరోజు మిత్రుడు సాయినాథ్ ఆహ్వానం మేరకు వివిధ సంఘాల సంఘసంస్కర్త డాక్టర్ కొత్వల్ దయానంద్ గురుస్వామి గారు మరియు వారి సమూహంతో దయచేసి ఈరోజు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం ఏంటో సంతోషకరమైన అనుభూతి చెంది ఆనందం వ్యక్తం చేస్తూ ఇలాగే సమాజంలో ప్రతి ఒక్కరు బాధ్యత వహిస్తూ గురుస్వాములు నిత్య అన్నదాన కార్యక్రమాలు చేపట్టి భవిష్యత్ భావితరాల స్ఫూర్తి నిచ్చేటువంటి కార్యక్రమాలు సంగటితంగా ఐక్యతతో చేయాలని భవితరాల ప్రజలకు స్ఫూర్తిగా నిలవాలని” పారడైస్ సమీపంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహికులను డాక్టర్ కొత్వల్ దయానంద్ గురుస్వామి గారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అన్నదాన కమిటీ సభ్యులు కృష్ణ ముచ్చర్ల, శివ నారాయణ గుప్త, ఆనంద్ బాబు,వినేయ్ కుమార్, అలాగే కొత్వల్ పవన్ గురుస్వామి, పేరల నరేష్ గురుస్వామి, సాత్విక్ స్వామి, ఓం కృష్ణ స్వామి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking