రాజన్న సిరిసిల్ల జిల్లా
22 డిసెంబర్ 2023
ప్రజాబలం ప్రతినిధి
సిరిసిల్ల ఆర్.ఎం.పి , పి.ఎం.పి కమ్యూనిటీ పారమెడిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్.ఎం.పి, పీ.ఎం.పీ ఎన్నికలు శుక్రవారం జరిగాయి. ఈ ఎన్నికలో. అద్యక్షుడుగా కుడిక్యాల రవికుమార్, ప్రధాన కార్యదర్శిగా అలువాల ఈశ్వర్, కోశాధికారిగా జడల అశోక్ ను ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధికార ప్రతినిధి బెజ్జంకి రవీందర్ జోనల్ జోనల్ గౌరవ అధ్యక్షులు మిట్టపల్లి రాజమౌళి జోనల్ కార్యదర్శి చెన్నమాదవుని నర్సింహారాజు పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస మూర్తి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు దాసి రాజమల్లు కార్యదర్శి మందాడి రాజలింగం దేవులపల్లి రాజమల్లు అదికార ప్రతినిధి బోగ వెంకటేశ్వర్లు మాశం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు