రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 12 జూన్ 2024:
12/6/2024 సాయంత్రం జరిగిన మణికొండ రెడ్డి ఫౌండేషన్ సమావేశంలో ఆర్థికంగా వెనుకబడి, చదువులలో ముందంజగా ఉన్న విద్యార్థులకు అన్ని విధాల అండగా ఉండాలని ఈ సమావేశానికి హాజరైన కూచికుల్ల నరేందర్ రెడ్డి, కాందాడా శ్రీకాంత్ రెడ్డి, శ్రీపతి రెడ్డి, రామసుబ్బారెడ్డి, శరత్ రెడ్డి, బాల్ రెడ్డి, రమణారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రమణ రెడ్డి, వెంకట్ రెడ్డి, రాజరెడ్డి తదితరుల నిర్ణయం మేరకు సంఘ సభ్యుడు వేమూరి తిరుమల్ రెడ్డి ఆరోగ్యపరమైన సమస్యలు, ఇబందులు పడుతుండటం వలన అతని కుటుంబానికి పిల్లల చదువులకై 50,000 రూపాయల ఆర్థిక సహాయం మణికొండ రెడ్డి ఫౌండేషన్ (MRF) సంఘం చేయడం జరిగింది.
Next Post