పుష్పవతి సంతాప కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి పువ్వాడ దంపతులు

 

ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు

ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 20 (ప్రజాబలం) ఖమ్మం పువ్వాడ కృష్ణ సతీమణి అజయ్ కుమార్ పిన్ని పువ్వాడ పుష్పవతి దశదిన కార్యక్రమంలో మాజీ మంత్రి దంపతులు పువ్వాడ అజయ్ కుమార్ సతీమణి పువ్వాడ వసంత లక్ష్మి పాల్గొని సంతాపం వ్యక్తం చేశారు పాత కలెక్టరేట్ వెనుక గల వారి నివాసంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం సీక్వెల్ లో జరిగిన సంతాప సభకు హాజరై ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని స్మరించుకున్నారు సంతాపం తెలిపిన వారిలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూష ణం మేయర్ పునుకొల్లు నీరజ రాం బ్రహ్మం కార్పొరేటర్ కర్నాటి కృష్ణ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking