కష్టజీవుల వెతలకు ప్రతిబుంకుం లాంటివాడు కవి అయితే, సమస్త రంగాల ప్రజల జీవనరీతులకు ప్రతీక లాంటి వారు జర్నలిస్టు జర్నలిస్టులని ప్రతిపక్ష పాత్ర, నిజాయితీ, నిర్వతి జర్నలిస్టులకు కవచకుండలాలు వంటివి. ఇలాంటి అర్హతలన్నీ సంపూర్ణంగా గల జర్నలిస్టు తెలంగాణ మట్టి బిడ్డ షోయబుల్లాఖాన్. “తరతరాల బూజు నిజాం రాజు అని దారం కృష్ణామాచార్యుల వారన్నారు. ఆ సవాయి చేసే ప్రతి ప్రజాకంటక పనిని లోకానికి ఎలుగెత్తి తన వార్తల రూపంలో దాటి చెప్పిన వారు షోయబుల్లా ఖాన్,
ప్రజాపక్షమేనని నిరూపించుకున్నారు. చరిత్రలో నిలబడ్డారు. తాము షోయబ్ వారసులమని లోకానికి చాటి చెప్పారు.
సోయబుల్లాఖాన్ గొప్ప దేశ భక్తుడు. “తన ప్రాంత విముక్తి కోసం నిజాం నిరంకుశ పాలన అంతం కోసం కంకణం క ట్టుకుని పనిచేసిన వాడు. అందుకే తెలంగాణ సమాజం ఆయనను నిరంతరం గుర్తు చేసు కుంటూనే ఉంటుంది. పోరాటాల ఖిల్లా ఖ మ్మం జిల్లాలో 1020లో జన్మించిన పోయబు ల్లాఖాన్ 1948 ఆగష్టు 22న నిజాం సెండి. పోషించిన రజాకార్ల ముఠానాయకుడు భా సీం రజ్వీ చేతిలో దారుణ హత్యకు గురయ్యా రు. ఏటా ఆయన జయంతి, వర్ధంతులను తెలంగాణ సమాజం గుర్తుచేసుకుంటూ ఆయ నకు నివాళులు అర్పిస్తున్నది.
“జనం కోసం జర్నలిస్టులు”,
“తెలంగాణ కోసమే తెలంగాణ: జర్నలిస్టులు” అనే స్ఫూర్తిని ఆయన నుంచే తెలంగాణ జర్నలిస్ట్ పోరం’ అందిపుచ్చుకున్నది. ఆనారు నిజాం నిర్ణయళ వ్యతిరేక పోరాటంలో తన కలు ద్వారా నాటి సమాజాన్ని చైతన్యవంతం చేశారు షోయబ్ ప్రత్యేక తెలం గాణ రాష్ట్ర ఆకాంక్ష కోసం ఉద్యను పండాను ఎంచుకున్నది
జర్నలిస్టులకు ఎప్పుడూ ఉద్యోగ భద్రత ఉండదు. ఆయన జీవితమూ అంతే, ముం దుగా ఆయన త్యాజీ పత్రికలో పనిచేశారు. ఆ తర్వాత రయ్యత్, అటు తర్వాత ఇమ్రోజ్ పత్రికల్లో పనిచేశారు. ఓ వైపున తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, మరో వైపు రజా కార్ల ఆగడాలు, అలాంటి పరిస్థితుల్లో ఆయన సాయుధపోరాట మార్గమైన కమ్యూనిస్టుల మార్గంలో నడిచారు.
ఖమ్మం జిల్లా ఆదివాసీల తిరుగుబాట్లు జరిగి చైతన్యం పొందిన ప్రాంతం. అక్కడే పుట్టడంతో ఆ ప్రేరణ కూడా ఆయనకు ఉన్నది. కాబట్టే తాను తిరుగుబాటు మార్గంలో మా తృభూమికి స్వేచ్ఛను ప్రసాదించే పోరాటంలో భాగం అయ్యాడు, పాకిస్థాన్రు నాటి నిజాం ప్రభుత్వం ఆర్థిక సాయం చేయడాన్ని వ్యతిరే తరం చెందింది. బీస్తూ తీవ్రస్థాయిలో విమర్శనాత్మక వ్యాసాలు రాశాడు. తెలంగాణ ప్రజల గోర్లు ఊడగొట్టి, రక్తమాంసాలను పిండి వసూలు చేసిన డబ్బు ను పాకిస్తాను ఇవ్వడం ఏమిటని ప్రశ్నిం చారు. అప్పటినే అనల్ మాలిక్ సిద్ధాంతాన్ని నిజాం నవాబులు ప్రచారంలో పెట్టారు. అంటే సంస్థానంలో ఉన్న ప్రతి ముస్లిమూ ఓ నిజాం ప్రభువే అని అర్ధం. కానీ షోయబ్ ము స్లీం అయి ఉండి నిజాంకు వ్యతిరేకంగా వార్త లు ప్రచురించడం ఏమిటని ఖాసీం రజ్వీ కన్నె ధ్ర జేశారు. చంపేస్తానని బెదిరించాడు. అయి నా షోయబ్ బెదడ లేదు. మరింత పదునుగా
వ్యాసాలు రాశారు. ఎందుకంటే ఆయన అని లు సిసలైన దేశభక్తుడు కాబట్టి, చివరకు ఖాసీం రజ్వీ అన్నంత దుర్మార్గం చేశారు షో యబుల్లాఖాన్ను దారుణంగా హత్య చేశారు. తెలంగాణ సమాజం తీవ్రంగా స్పందించింది. కమ్యూనిస్టులు, స్టేట్ కాంగ్రెస్ నాయకులు: పలు రూపాల్లో చేసిన పోరాటానికి నాటిని జాం నవాబు లొంగిపోక తప్పలేదు. నిత్యం ప్రజల కోసం పనిచేసిన దేశభక్తయుత అన్న లిస్టు షోయబుల్లా ఖాన్,
ఉద్యమం లో జర్నలిస్టుల పాత్ర.
సరిగ్గా ఆయన వారసత్వాన్ని అందిపుచ్చు కుని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలోకి వచ్చారు తెలంగాణ జర్నలిస్టులు. 2001 నుం – 2014 జూన్ 2 వరకు ఒక ప్రత్యేక పాత్ర పోషించారు. ఆంధ్ర పాలకులు ఎన్ని నిర్భం చాలు పెట్టినా దాన్ని బద్దలు కొట్టి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కోసం ముందు వరసలో నిలిచారు. ఒక ప్రత్యేక రైలు తీసుకొని దేశ రాజధాని ఢిల్లీ. జంతర్ మంతర్ కళాల కవాతు చేశారు. అసెంబ్లీలో బిల్లు పెట్టేటప్పుడు ఫ్లోర్ మేనేజ్ మెంట్ విషయంలో అన్ని పార్టీలను ఒక్క చోటికి చేర్చి అనుసరించాల్సిన వ్యూహం పై ప్రత్యేకంగా చర్చించారు.
మలివిడత ప్రత్యేక రాష్ట్రా ద్యమంలో సీమాంధ్ర మీద యాకు భయపడకుండా. తమ ఉద్యోగాలు పోతాయ భయం లేకుండా ముందు నిలిచారు తెలంగాణ జర్నలి స్టు లు తాము తెలంగాణ సమా జం పక్షాన ఉంటా మని చెప్పారు. చెప్పడమే (కాదు చే నీ చూపించారు. ప్రతి సందర్భంలో చరిత్రీత
. నాటి నిజాం వ్యతిరేక పోరాటం నుంచి మొన్నటి సీమాంధ్ర పెత్తందారి వ్వతిరేక పోరాటంలో ఈ నేల జర్నలిస్టుల పోరాట, ఆరాటాలను, ఆర్తిని వేడ నేను గుర్తు చేసేందుకోసమే. తెలు జర్నలిస్టు యుల్లా ఖాన్ స్ఫూర్తితోనే ఉన్నారు. ఉంటారు కూడా.
ప్రజల పక్షాన నిలబడుతూ ఈ నెల చైత .. న్యాన్ని ప్రజలకు నిజానిజాలు నిర్భయంగా చెప్పేందుకు, వారి జీవితాల్లో వస్తున్న వాస్తవిక మార్పులను చూపెడుతూ ముందుకు సాగు తున్నారు. ఇంతటి చరిత్రలో భాగమై తన జీవతాన్ని జర్నలి జానికి అంకితం చేసిన చారిత్రక ఉనందున ప్రతి జర్నలిస్ట్ ఆయనకు ఘన నివాళు లు ఆర్పిస్తున్నది.
నేడు షోయబుల్లా ఖాన్ వర్ధంతి) సందర్భంగా నేటి యువతకు “కలం, గళం,దళం,బలం. గా ఆదర్శం అవ్వాలని ఆకాంక్ష తో.సీనియర్ జర్నలిస్ట్ వెంకటాయోగి రఘురామ్.