గురుకులాల్లో దరఖాస్తుల ఆహ్వానం

 

జమ్మికుంట ప్రజా బలం జనవరి 19

జమ్మికుంట (ఇందిరానగర్) మైనారిటీ గురుకుల బాలికల పాఠశాల/కళాశాలకు సంబంధించి 2024 – 2025 సంవత్సరానికి గాను అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ప్రిన్సిపాల్ ప్రణీత ఒక ప్రకటనలో తెలిపారు.5 తరగతి మరియు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరానికి గాను హెచ్ ఇ సి,సి ఇ సి గ్రూపులలో అడ్మిషన్ల కొరకు జనవరి 18 నుండి ఫిబ్రవరి 6 వరకు దరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు వివరించారు. ఆన్లైన్ అడ్మిషన్ల కొరకు tmriedegg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. 6 7 8 తరగతిలో అవకాశం కలదు మరిన్ని వివరాలకు ఫోన్ నెంబర్ 7995057899 సంప్రదించగలరని ప్రిన్సిపల్ కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking