నేతన్నలు ఆత్మహత్యలు వద్దు

రాజన్న సిరిసిల్ల జిల్లా,
9 జూలై 2024,
ప్రజాబలం ప్రతినిధి ,

రాజన్న సిరిసిల్ల జిల్లాలో నెలకొన్న వస్త్ర పరిశ్రమల సంక్షోభంతో నేతన్న ఆత్మహత్యలు నివారణకై వేముల మార్కండేయులు మాట్లాడారు
ఆత్మహత్య చేసుకోవడం చట్టరీత్య నేరం మీ బాధల్ని ,కష్టాలను పదిమందితో పంచుకోండి మీ కన్నా వికలాంగులు కుంటివాళ్లు గుడ్డివాళ్లు వికలాంగులు ఎంతోమంది మనోధైర్యంతో బతుకుతూ జీవితంలో ఆదర్శంగా స్ఫూర్తిగా నిలుస్తున్నారు అలాంటి ఒక జీవితాలను ఒక్కసారి చూడండి ఎంతో కష్టపడుతూ ఏ పనైనా చేస్తూ అందరితో బతుకుతున్నటువంటి కొందరు వ్యక్తుల జీవిత కథనాలు ఒక్కసారి వినండివికలాంగుల జీవితాలు ఎంతో దుర్భరం ఉన్న పరిస్థితుల్లో కూడా వాళ్ల జీవితాలను నెట్టుకొస్తూ వాళ్ల జీవితాలతో ముందుకు వెళ్తున్నారు ఎంతో చిన్నచిన్న పనులు చేస్తూ కూడా జీవితాన్ని కొనసాగిస్తున్నారు అన్ని మంచిగా ఉండి మనం ఇబ్బందులకు చిన్న చిన్న కష్టాలకే లోనై ఆత్మహత్యలు చేసుకోవడం మన పవర్లూమ్ పరిశ్రమకే చాలా బాధ కలిగించే విషయం కనుక ఎవ్వరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు మంచి జీవితాన్ని గడపండి మంచి రోజులు వస్తాయి జీవితం మొత్తం ఒకటే విధంగా ఉండదు కనుక ఇప్పుడు కొంత తెలంగాణ ప్రభుత్వంలో నూతన ప్రభుత్వం రావడం వల్ల కొంత పరిశ్రమ సంక్షోభంలో ఉంది కొన్ని రోజులైతే మనకే మంచి రోజులు వస్తాయి కనుక ఆశాభావంతో కార్మికులందరూ జీవించాలి నేతన్నలు ధైర్యంగా ఉండాలని కోరుచున్నామునేతన్నలు ఎంతో కలానైపుణ్యంతో ఎంతో పట్టుదలతో కృషిచేసి ఎన్నో ప్రభుత్వ ఆర్డర్లను బతుకమ్మ చీరలు ఆర్డర్లను ఎన్నో తెలంగాణ ఆర్డర్లను సక్సెస్ చేసినారు పవర్లూమ్ పరిశ్రమలో ఎంతో నైపుణ్యం ఉన్న కళా నేతన్నలుగా నిరూపించుకున్న నేతన్నలు మనోధైర్యం కోల్పోవద్దని కోరుచున్నానుఎన్నో ప్రభుత్వ ఆర్డర్లను సక్సెస్ చేసే ప్రభుత్వానికి మన సిరిసిల్ల నేతన్న ప్రత నూతన ప్రతిభను నిరూపించిన నేతన్నలు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరుచున్నానుపవర్లూమ్ పరిశ్రమలో డిస్కో వారు ఎన్ని ఆర్డర్లు ఇచ్చినా మనం సక్సెస్ చేసి సకాలంలో మనం బట్టను సప్లై చేయడం జరిగింది ఎన్ని డిజైన్లు ఇచ్చినా కూడా మనము ఎన్నో డిజైన్లను మనము సక్సెస్ చేసి పవర్లూమ్ నైపుణ్య కేంద్రం ద్వారా ఎలక్ట్రానిక్ జకార్డు యువపారస్రాముక ప్రగతి వేదిక ద్వారా నైపుణ్యం మానవాళ్ళ కేంద్రం ద్వారా మనం ఎన్నో సక్సెస్ చేసి ఎన్నో ఆర్డర్లను మన విజయవంతం చేసి ఎంతో కష్టపడినాము కనుక దయచేసి ఎన్ని కష్టాలు మనకు వచ్చినా ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండే నేతన్నల ధైర్యవంతులుగా తయారు కావాలి కనుక ఎవ్వరు కూడా ఆత్మ తెలియజేసుకోవద్దని కోరుచున్నాము మనం ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం లో ప్రభుత్వ ఆర్డర్ల ద్వారా మనము మన యొక్క బతుకమ్మ చీరల ఆర్డర్ గాని ప్రభుత్వ ఆర్డర్లన్నీ కూడా విజయవంతం చేసి ఎంతో ప్రతిభావంతమైన నైపుణ్యం గల నేతన్నలుగా మనం నిరూపించుకున్నాము గెలిచినాము కనుక మనం కూడా జీవితంలో ఓడిపోకుండా జీవితంలో వచ్చిన సమస్యలు పరిష్కరించుకు విజేతలుగా నిలబడాలి అని కోరుచున్నాము కనుక ఎవ్వరూ కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు మనోధైర్యము కోల్పోకూడదని ఎలాంటి సమస్యలు వచ్చినా మనము ఎదుర్కోవడానికి సవాలుగా సమస్యలను తీసుకొని ముందుకు పోవాలని కోరుచున్నాను ఇట్లు సామాజిక సేవా కార్యకర్త వేముల మార్కండేయులు చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులురైతులు నేతను ఎలా మనోధైర్య కేంద్రం 9948394061 7569013023మనకన్నా ఇంకా చాలా పేద కుటుంబాలు కలవు చాలా పనిలేని రాష్ట్రాలు ఉన్నాయి చాలా తినడానికి తిండి లేని రాష్ట్రాల నుండి ఒరిస్సా ఉత్తరప్రదేశ్ చాలా రాష్ట్రాల నుండి చాలా బీద కుటుంబాలు ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి మనం ఇంకా తెలంగాణ రాష్ట్రంలో చాలా మెరుగైన జీవితాన్ని చాలా మంచి జీవితాన్ని గడుపుతున్నాము ఈ చిన్న చిన్న సమస్యలకే మనం ఆత్మహత్యలు చేసుకోవడం ఎంతవరకు సమంజసం కనుక ఎవ్వరు కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పో వద్దని కోరుచున్నాము పొట్ట చేత పట్టుకొని ఎంతోమంది ఇతర రాష్ట్రాల నుండి వచ్చి ఒరిస్సా ఉత్తరప్రదేశ్ ఝార్ఖండ్ లాంటి రాష్ట్రాల నుండి కూడా వచ్చి సిరిసిల్లలో పనిచేస్తున్నారు అంటే అక్కడ ఎంత బీదరికం ఉన్నట్టు ఎంతో బీద పరిస్థితి ఉన్నదని మనం గుర్తించాలి. మనము పూర్వకాలంలో బొంబాయి భీమండి సోలాపూర్ సూరత్ లాంటి ప్రాంతాలకు బతుకుతెరువు కోసం వెళ్లే వాళ్ళము ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు మన సిరిసిల్లలోనే పవర్లూమ్ పరిశ్రమ ఎంతో అభివృద్ధి సాధించింది ఈ దిశలోపల మనకు సిరిసిల్లలో మన ఇంటి ముందు మన కంటి ముందే మనకు చేతినిండా పని ఉంది కనుక మనము ఈ పవర్లను పరిశ్రమలో సంచల పనిలోపల మనం ఎంతో ఉత్పత్తి సాధించి మన భార్యాపిల్లలను సాదుకునే అవకాశం ఉంటుంది కొంత ఆర్థిక వస్త్ర పరిశ్రమలో సంక్షోభం రావడం వల్ల మీకు పని లేకపోతే భయపడవలసిన అవసరం లేరు వేరే రుక్తులు ఏవైనా చేసుకోండి లేకుంటే టెక్స్టైల్ పార్కులో పని కలదు కనుక అక్కడికైనా దూర ప్రాంతాలకు కొంచెం వెళ్లి పని చేసుకోవచ్చు ఇంకా ఇతర ఇతర కూలీలుగా ఇతర వృత్తులను చేపట్టి మనం జీవితం కొనసాగించాలి కానీ మనం ఎవరు కూడా ఆత్మ తెలుగు చేసుకోవద్దని ఈ సందర్భంగా కోరుచున్నాము రైతుల నూతనల మనోధైర్య కేంద్రం కోఆర్డినేటర్ వేముల మార్కండేయులు నేతన్నలు మనోధైర్యంగా ఉండండి జీవితమే ఒక పోరాటం జీవితమే ఒక సంఘర్షణ జీవితమే ఒక మహా యజ్ఞం జీవితము నేతన్న జీవితమే ప్రతి ఒక్కరికి ఆదర్శం కావాలి నాగరికత పుట్టిన సమాజం మనది పద్మశాలి సమాజం అంటే నాగరికత నేర్పిన సమాజం మనది కనుక ఎంతో ధైర్యంగా నేతన్నలు ఉండాలని కోరుకుంటున్నాను మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా మాకు దయచేసి ఫోన్ చేయగలరని మనవినేతన్నలు ఆత్మహత్యలు చేసుకోకండి ధైర్యంగా ఉండండి

Leave A Reply

Your email address will not be published.

Breaking