గజ్వేల్ సభకు బయలుదేరిన తూప్రాన్ మండలం నాయకులు.

 

మెదక్ తూప్రాన్ ప్రాజబలం న్యూస్ :-

గజ్వేల్ సిఎం కేసీఆర్ సభకు తూప్రాన్ నుండి మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సతీష్ చారి, టిఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో యావపూర్ గ్రామం నుండి తూప్రాన్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొల్లంపల్లి బబుల్ రెడ్డి , తూప్రాన్ మండలం నుండి జడ్పిటిసి రాణి సత్యనారాయణ గౌడ్, ఎంపీపీ వెంకటేష్ యాదవ్ తూప్రాన్ మున్సిపాలిటీ కౌన్సిలర్ లు కోడిప్యాక నారాయణ గుప్తా, శ్రీశైలం గౌడ్, మామిడి వెంకటేష్, మామిళ్ళ కృష్ణ, రవీందర్ రెడ్డి , దుర్గారెడ్డి, తలారి మల్లేష్, సత్య లింగం, నారాయణ గుప్తా ఆధ్వర్యంలో భారీ గా తరలివెళ్లిన బి.అర్.ఎస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు
తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking