ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 23 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు మట్టా రాగమయి దయానంద్ జేవిఆర్ ఓసిని సందర్శించి కార్మికులందరికీ సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు సింగరేణి కార్మికులు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ తదనంతరం శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ డాక్టర్ మట్టా దయానంద్ మరియు యూనియన్ నాయకులు ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకటాచారి ని కలిసి కార్మిక సమస్యలపై చర్చించడం జరిగింది ఆఫ్ లోడింగ్ కార్మికుల జీతభత్యాల విషయమై వారి ఆలస్యం కాకుండా వెంటనే చెల్లించమని పి ఓ కి తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా పిట్ కార్యదర్శి రామారావు ఆధ్వర్యంలో మరియు జనరల్ సెక్రటరీ జనరల్ త్యాగరాజు మరియు వైస్ ప్రెసిడెంట్ ఆల్బట్టి ఆధ్వర్యంలో టీబీజీకేఎస్ నాయకులు చెన్నకేశవరావు నాగ ప్రకాష్ బట్టి విక్రమార్క తోకల రామస్వామి ఎమ్మెల్యే సమక్షంలో ఐ ఎన్ టి యు సి యూనియన్ లో జాయిన్ అయ్యారు