ములుగు జిల్లా యువజన క్రీడల అధికారి తుల రవి గారు రాష్ట్రస్థాయిలో మెడల్స్ గెలుపొందిన క్రీడాకారులని అభినందించారు

ప్రజాబలం ప్రతినిధి ములుగు జిల్లా జూన్ 08 : తెలంగాణ athletics అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 6 ,7 తేదీలలో హన్మకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీలలో ములుగు జిల్లా ఏటూర్ నాగారం క్రీడాకారులు 8 మెడల్స్ గెలుపొందారు.
సంజన గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, వైష్ణవి దేవి సిల్వర్ మెడల్, హరి ప్రియ బ్రాంచ్ మెడల్, అప్రోచ్ సిల్వర్ మెడల్, మనీష్ బ్రాంచ్ మెడల్, రాధిక బ్రాంచ్ మెడల్, నిక్షిత బ్రాంచ్ మెడల్ ఈ క్రీడాకారులను జిల్లా క్రీడల అధికారి తుల రవి గారు క్రీడాకారులను అభినందించారు.

ఇలాగనే క్రీడల్లో రానిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని, క్రీడల వల్ల ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి తెలంగాణ గవర్నమెంట్ లో క్రీడలకు 2% కల్పించింది ఎంబిబిఎస్, అగ్రికల్చర్ బీటెక్ వివిధ కాలేజీలలో క్రీడల సర్టిఫికెట్స్ ఉపయోగపడతాయి లాగనే క్రీడలు వల్ల ఆరోగ్యంగా ఉంటారు,

జిల్లాలో క్రీడలను డెవలప్ చేయడం కోసం మేము కృషి చేస్తాను ఇలాగనే జిల్లా క్రీడాకారులు రాష్ట్ర ,జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు గెలుపొంది జిల్లాకు పేరు తీసుకురావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ లావణ్య కుమారి గారు, కోచ్ పర్వతాల కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారుములుగు జిల్లా యువజన క్రీడల అధికారి తుల రవి గారు రాష్ట్రస్థాయిలో మెడల్స్ గెలుపొందిన క్రీడాకారులని అభినందించారు

తెలంగాణ athletics అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 6 ,7 తేదీలలో హన్మకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీలలో ములుగు జిల్లా ఏటూర్ నాగారం క్రీడాకారులు 8 మెడల్స్ గెలుపొందారు. సంజన గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, వైష్ణవి దేవి సిల్వర్ మెడల్, హరి ప్రియ బ్రాంచ్ మెడల్, అప్రోచ్ సిల్వర్ మెడల్, మనీష్ బ్రాంచ్ మెడల్, రాధిక బ్రాంచ్ మెడల్, నిక్షిత బ్రాంచ్ మెడల్ ఈ క్రీడాకారులను జిల్లా క్రీడల అధికారి తుల రవి గారు క్రీడాకారులను అభినందించారు.

ఇలాగనే క్రీడల్లో రానిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని, క్రీడల వల్ల ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి తెలంగాణ గవర్నమెంట్ లో క్రీడలకు 2% కల్పించింది ఎంబిబిఎస్, అగ్రికల్చర్ బీటెక్ వివిధ కాలేజీలలో క్రీడల సర్టిఫికెట్స్ ఉపయోగపడతాయి లాగనే క్రీడలు వల్ల ఆరోగ్యంగా ఉంటారు,

జిల్లాలో క్రీడలను డెవలప్ చేయడం కోసం మేము కృషి చేస్తాను ఇలాగనే జిల్లా క్రీడాకారులు రాష్ట్ర ,జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు గెలుపొంది జిల్లాకు పేరు తీసుకురావాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ లావణ్య కుమారి గారు, కోచ్ పర్వతాల కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking