ప్రజాబలం ప్రతినిధి హన్మకొండ జిల్లా డిసెంబర్9:వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యునిగా నాయిని రాజేందర్ రెడ్డి శనివారం శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసారు.ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ నాయిని రాజేందర్ రెడ్డిని ప్రమాణ స్వీకారం చేయించారు.

Recover your password.
A password will be e-mailed to you.