చేతి గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీ తో కాంగ్రెస్ ను గెలిపించండి
తూప్రాన్, నవంబర్, 28. ప్రాజబలం న్యూస్:-
తూప్రాన్ మండలం పోతరాజుపల్లి లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గజ్వేల్ అసెంబ్లీ నియోజక వర్గం ఎమ్మెల్యే అభ్యర్థి తూంకుంట నర్సారెడ్డి నీ బలపరచి చేతి గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీ తో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కౌన్సిలర్ లయన్ పల్లేర్ల రవీందర్ గుప్త, కొక్కొండ నర్సారెడ్డి, నేత మహేందర్ రెడ్డి, కొక్కొండ శశిభుషన్ రెడ్డి, కొక్కొండ శ్రీధర్ రెడ్డి, జగ్గన్నగారి దామోదర రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, జగ్గన్నగారి సురేందర్ రెడ్డి, అజయ్, నర్సింగ్ రావు, రాము, పి.స్వామి, నవీన్, బాల మల్లేష్, వి.సత్తయ్య, మల్లేష్, అరుణ్ కుమార్, నర్సింలు, సజన్ లాల్, తిమ్ములు తదితరులు పాల్గొన్నారు.