నల్లగొండ జిల్లా నకిరేకల్ శ్రీ చైతన్య స్కూల్ ముందు పెట్రోల్ బాటిల్ తో విద్యార్థి సంఘ నాయకులు ధర్నా..
విద్యార్థులకు కనీస వసతులు కల్పించకుండా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపణ..
ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను వేధిస్తున్నారని, ఫీజు కట్టని విద్యార్థులను బయట ఎండలో నిలబెట్టిన వైనం..
విద్యార్థులను ఏ కారణం చేత ఎండలో నిలబెడుతున్నానని స్కూల్ యజమాని ప్రశ్నించిన సైదులు యాదవ్
ప్రశ్నించిన విద్యార్థి సంఘ నాయకులు కొమ్మనబోయిన సైదులు యాదవ్ గారి పైన దుర్భాషలాడిన స్కూలు యాజమాన్యం
ఇలాంటి స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘ నాయకుల డిమాండ్
అధిక ఫీజులు వసూలు చేస్తున్న శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘ నాయకుల డిమాండ్..
కార్యక్రమంలో పాల్గొన్న పొడేటి సింహద్రి నోముల గణేశ్ పోతేపాక గౌతమ్ బండి శ్రీను తూముల సుధీర్ SK నజిర్ బాబా మహేష్ భరత్ శ్రవణ్ అనుముల శ్రీకాంత్ నోముల మల్లారెడ్డి శివ మధుసూదన్ రెడ్డి నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు