వీణవంక ప్రజాబలం ప్రతినిధి జూన్ 19
హుజురాబాద్ నియోజక వర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంఛార్జి ప్రణవ్ సుడిగాలి పర్యటన చేశారు. రాహుల్ గాంధీ జన్మదిన సందర్బంగా పలు మండలాల్లో ఏర్పాటు చేసిన పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం
లక్ష్మక్కపల్లి గ్రామంలోని దాసరపు సమ్మయ్య-అరుణ కూతురు మమత-రాజ్ కుమార్ పెళ్ళికి హాజరై నూతన వధూవరులనుఆశీర్వదించారు.
ఈ కార్యక్రమములో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుదాస్,గంగాడి తిరుపతిరెడ్డి,మద్దుల ప్రశాంత్ పటేల్,సాహెబ్ హుస్సేన్,సునీల్ పోతరవేన సతీష్,ఇస్సాక్,గెల్లు శ్రీనివాస్,
కొండల్ రెడ్డి,జైపాల్ రెడ్డి,
వీరయ్య తదితరులు పాల్గొన్నారు.