ఖమ్మం ప్రతినిధి జనవరి 4 (ప్రజాబలం)ఖమ్మం ప్రాణాపాయ సమయంలో ప్రాణం ఎంతో ప్రధానమైనది ఈ మేరకు కాలయాపన లేకుండా ఆర్థిక భారం మోపకుండా మెరుగైన వైద్యం కోసం సౌకర్యాలు కల్పించి కొన్ని సంవత్సరాలుగా సేవలందించిన ప్రశాంతి హాస్పిటల్ కొత్త భవనం లో మెరుగైన వైద్యం అందించనుంది కరోనా సమయములో ప్రాణాలు పణంగా పెట్టి ఎంతోమంది ప్రాణాలు కాపాడి సేవలందించిన ఘనత ఒక్క ప్రశాంతి సూపర్ స్పెషాలిటీకె ఉందని మనం సగర్వంగా చెప్పుకోవచ్చనే పలువురు మేధావులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.హాస్పిటల్స్ ప్రత్యేకతలు అన్ని విభాగాలకు చెందిన వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉంటారనీ, కార్డియాలజీ, న్యూరో సర్జరీ, నెప్రరాలజి, యూరాలజీ, గ్యాస్ట్రో, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రారంభించడానికి విచ్చేయనున్న ముఖ్య అతిధులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు తుమ్మల పొంగులేటి ఎంపీ నామ నాగేశ్వరావు ఎమ్మెల్యే సాంబశివరావు ఎమ్మెల్సీ తాత మధు ప్రజా ప్రతినిధులు ఈవిధ పార్టీ నాయకులు హాజరు కానున్నారని” డాక్టర్ భరత్ బాబు ప్రశాంతి” తెలిపారు