ప్రజా యుద్ధనౌక గద్దర్ సంస్మరణ సభ కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న ….రుద్రారం శంకర్, జిల్లా అధ్యక్షులు,

తెలంగాణ కన్జ్యూమర్ ఫోరం సంగారెడ్డి

సంగారెడ్డి ఆగస్టు 24 ప్రజ బలం ప్రతినిధి:
సంగారెడ్డి పి ఎస్ ఆర్ గార్డెన్ లో బహుజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం 27 గద్దర్ గారి సంస్కరణ సభ కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న రుద్రారం శంకర్,Tcf సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు , scrps స్టేట్ ఉపాధ్యక్షులు ఆధ్వర్యంలో పటాన్చెరు అంబేద్కర్ స్టాచ్ వద్ద ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు విజయరావు, దుర్గాప్రసాద్, రమణ అశోక్, డప్పు యాదయ్య. కుమ్మరిగూడెం శంకర్. నిరుడి రఘు. బి. రాములు, బి. సురేష్. పి. పాపారాజు, నిరుడి రామాంజనేయులు, జి రాములు.బి. అంజనేయులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking