ప్రజావాణి ఆర్జీలు త్వరగా పరిష్కరించాలి

 

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ప్రజావాణి కార్యక్రమానికి 120 ఆర్జీలు.

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఫిబ్రవరి 26:
సోమవారం కలెక్టరేట్ కార్యాలయము లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 120 అర్జీ లను సి, డి సెక్షన్ ల సూపరింటెండెంట్ లు గీత, భూపాల్ స్వీకరించారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా వెంటనే సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking