రాజీవ్ ఆరోగ్య శ్రీ, మహిళలకు ఆర్టీసీ బస్ లోఉచిత ప్రయాణం రెండు గ్యారెంటీలను పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్ ప్రారంభించారు
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన రాజీవ్ ఆరోగ్య శ్రీ, మహిళలకు ఆర్టీసీ బస్ లో ఉచిత ప్రయాణం రెండు గ్యారెంటీల అమలు కార్యక్రమాన్ని శనివారం ప్రవేశపెట్టిన సందర్భంగా నిర్మల్ జిల్లాలోని ఏరియా ఆసుపత్రి లో ప్రారంభిస్తున్న జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్,ఆదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ దన్ రాజ్,ఆర్టీసీ డిఎం, ప్రతిమారెడ్డి.సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.