ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ నిరసన ధర్నాకు రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్ మద్దతు

హైదరాబాద్ ఆగష్టు 19 ();ఉప్పల్ మాజీ శాసనసభ్యులు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ 48 గంటల నిరసన ధర్నా రెండో రోజు న రాజ్యసభ సభ్యులు జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ విచ్చేసి నైతిక మద్దతు తెలియజేసి సంక్షేమ పథకాల అమల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుని తీవ్రంగా తప్పుపట్టారు లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు ఆశ్రిత పక్షపాతం రాజకీయ కోణంలో ఎంపికల్ని ఆపాలని డిమాండ్ చేశారు. కమలదళం కదిలిందని రాబోయే రోజుల్లో కలెక్టర్ కార్యాలయాలు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుల ముట్టడి కొనసాగిస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఇంకా ఎంతోకాలం ప్రజల్ని మోసగించలేరని వారు పేర్కొన్న. డబల్ బెడ్ రూమ్ ల నిర్మాణం, దళిత బంధువు, బీసీ బందు, గృహలక్ష్మి పథకాలు , దివాలా తీసిన ఖజానాలతో అమలు సాధ్యమేనా అని అన్నారు ఎందుకు ప్రజల్ని మోసగిస్తున్నారు అని ప్రశ్నించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking