బత్తిని శ్రీహరి నాథ్ గౌడ్ మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గురువారం సంతాపం ప్రకటించారు.
మృగశిర కార్తే లో ఉచిత చేప మందు పంపిణీ చేస్తూ లక్షలాది మంది కి ఎంతో సుపరిచుతుడైన శ్రీహరినాథ్ గౌడ్ మరణం తెలంగాణ కు తీరని లోటన్నారు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ…వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన రేవంత్ రెడ్డి.
Next Post