మెదక్ జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిసిన కలెక్టర్.

 

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ రాజర్షి షా , జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
భోగభాగ్యాలనిచ్చే భోగి, సరదాలు పంచే సంక్రాంతి వేడుక ప్రజలందరికీ మరింత ఆనందం పంచాలని ఆకాంక్షించారు.
ఈ నూతన సంవత్సరంలో అన్నీ శుభాలే సమకూరాలని, అనుకున్న పనులన్నీ నెరవేరాలని, ఏడాది పొడుగునా ఇంటింటా సిరుల కాంతులు విలసిల్లాలని అభిలషించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking