ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జూన్ 5:
నాచారం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు,మాజీ ఫ్లోర్ లీడర్ గుంటుక కృష్ణారెడ్డి ఘనంగా నిర్వహించారు. జన్మదినాన్ని పురస్కరించుకుని నాచారంలోని సాధనా ఇన్‌స్టిట్యూట్‌లో మానసిక వికలాంగులకు మధ్యాహ్న భోజనం అందించి, బాబానగర్‌లోని విద్యార్థికి చదువుకు తోడ్పాటునందించే బుక్స్ పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ నాయకుడు, మాజీ సైనికుడు సంతోష్ రెడ్డి కృష్ణారెడ్డి కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో పలువురు నాచారం కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొ న్నారు