ఉపరాష్ట్రపతి జగదీప్ దినకర్ పై కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రాహూల్ గాంధీ దిష్టిబొమ్మ దానం చేసి నిరసన బీజేపీ లక్షెట్టిపేట నాయకులు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి డిసెంబర్ 21 : ఉపరాష్ట్రపతి జగదీప్ దినకర్ పై కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రాహూల్ గాంధీ దిష్టిబొమ్మ దానం చేసి నిరసన బీజేపీ లక్షెట్టిపేట నాయకులు, భారతీయ జనతా పార్టీ బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాద్ ఆదేశాలమేరకు ఉపరాష్ట్రపతి జగదీప్ దినకర్ పై రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా లక్షెట్టిపేట ఊత్కూర్ చౌరస్తా లో రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ గురువారం దహనం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట పట్టణ అధ్యక్షుడు వీరమల్ల హరి గోపాల్ రావు,మండల అధ్యక్షుడు బొప్పు కిషన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి,ఉపాధ్యక్షులు వంశీ, మోటపలుకుల సతీష్, ఎంబడి,శీను,పైడిపాల రమేష్,వేణుగోపాల్ రెడ్డి, పాంచాల రమేష్, ఆనంద్,బోట్టు రమేష్, మరియు బిజెపి కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు,

Leave A Reply

Your email address will not be published.

Breaking