ఎమ్మేల్సీ బుగ్గారపు దయానంద్ గుప్తా
గోషామహల్ ప్రజాబలం ప్రతినిధి:స్వామి వివేకనంద ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారు.స్వామి వివేకనంద జన్మదినాన్ని జనవరి 12 ను యువజనదినోత్సవంగా భారత దేశమంతా నిర్వహిస్తారు.ఈ కార్యక్రమంలో నేటీ యువకులకు స్వామి వివేకనంద గురించి తెలియజేయడం జరుగుతుంది.ప్రతి యువకుడు స్వామి వివేకనందను ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మేల్సీ బుగ్గారపు దయానంద్ గుప్తా అన్నారు.
స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 162వ జయంతి సందర్బంగా గోషామహల్ నియోజకవర్గం గంఫౌండ్రి డివిజన్ ఈసమియా బజార్ కమ్యూనిటీ హాల్ వద్ద ఆదివారంనాడు స్వామివివేకనంద యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు వి.సతీష్‌గౌడ్ ఆధ్వర్యంలో
కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా స్వామి వివేకానంద ఫోటో తోవున్న నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరణ చేయడం జరిగింది.స్వామి వివేకానంద విగ్రహానికి విచ్చేసిన ముఖ్య అతిధులు పూలమాల వేసి నివాళులర్పించినారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా మరియు కార్యక్రమంలో పాల్గోన్న వారికి శాలువ కప్పి సన్మానించిన స్వామి వివేకానంద యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బి.సతీష్‌గౌడ్.
ఈకార్యక్రమంలో పాల్గొన్నవారు మధు సుధన్ చారీ మాజీ స్పీకర్.దయానంద్ గుప్త ఎమ్ ఎల్ సి. బాల లక్ష్మి బీసీ కమిషన్ మెంబెర్. సురేఖ కార్పొరేటర్. మమతా గుప్త మాజీ కార్పొరేటర్.పరమేశ్వరి సింగ్ మాజీ కార్పొరేటర్. నరేందర్ టీపీసీసీ అధికార ప్రతినిధి. నిర్మల్ కుమార్ యాదవ్ ఓబీసీ కన్వీనర్. రాంచేందర్ రాజు మాజీ కార్పొరేటర్.దిలీప్ ఘనటే. బి అర్ ఎస్ నాయకుడు. నందు బిలాల్ కాంటెస్ట్ ఎమ్ ఎల్ ఏ. సంతోష్ గుప్త. విజితా రెడ్డి. టిల్లు యాదవ్.సీనియర్ కాంగ్రెస్ నాయకులు.ప్రజా ఎక్త పార్టీ అధ్యక్షులు. బోనాల శ్రీనివాస్.శైలందర్ యాదవ్. సంజయ్ ఘనటే బి జే పి నాయకులు.బస్తీ పెద్దలు వెంకట్. వెంకట్ రావు. గోవింద్ రాజ్. కైలాష్ జైన్.శ్రీనివాస్ యాదవ్. నరేందర్ యాదవ్ బి అర్ ఎస్ నాయకులు.మరియు సంఘం సభ్యులు. నరేందర్. గణేష్. అశోక్. రవి యాదవ్.లోహిత్. అఖిలేష్ గౌడ్. నవీన్ గౌడ్. చెందు. జైసింహ. అశోక్ యాదవ్. నాగరాజ్ గుప్త.శరత్. బద్రి. శ్రీనివాస్ చారీ.హరి. నర్సింగ్. చేతన్.సాయి వివేక్. సాయి ధనుష్.