సూర్యాపేట జిల్లా హుజుర్నగర్ రైతుబంధు కుంభకోణం…
14రోజుల రిమాండ్ తరలింపు.
గతంలో హుజూర్నగర్ తాసిల్దారుగా పనిచేస్తూ కుంభకోణానికి పాల్పడ్డ తాసిల్దార్, ప్రస్తుతం నల్లగొండ జిల్లా అనుముల తాసిల్దార్ గా పనిచేస్తున్న జయశ్రీ.
ధరణి ఆపరేటర్ జగదీష్, అరెస్ట్ రిమాండ్
హుజూర్నగర్, బూరుగడ్డ రెవిన్యూ పరిధిలో 36.23 ఎకరాలకు ధరణి ద్వారా పాసుపుస్తకాలు పొంది రైతుబంధు నిధులు స్వాహా.
రూ.14,63,004 లక్షల రైతుబంధు నిధులు మింగిన తహసిల్దార్, ధరణి ఆపరేటర్.
ధరణి ఆపరేటర్ జగదీష్ బంధువుల పేరిట 2019 పట్టాదారు పాసుబుక్కులు జారీ చేసిన తహసిల్దార్ జయశ్రీ
తహసిల్దార్ – పట్టాదారులు 50-50 రేషియోలో రైతుబంధు నదులు పంచుకున్న వైనం.
తహసిల్దార్ పై 420,406,409,120(b),468,467 IPC సెక్షన్లు క్రింద కేసు నమోదు….