ఖమ్మంలో స్మార్ట్ హోమ్ సొల్యూషన్స్ ను ప్రారంభించిన తుమ్మల యుగేందర్

 

ఖమ్మం ప్రతినిధి జనవరి 20 (ప్రజాబలం) ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్డు లో రెస్ట్ ఇన్ హోటల్ సమీపంలో స్మార్ట్ హోమ్ సొల్యూషన్స్ (ఎలక్ట్రికల్ ,శానిటరీ) షాపు ను ఓపెనింగ్ చేయుటకు విచ్చేసిన మంత్రి తుమ్మల తనయుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు తుమ్మల యుగంధర్ కు ఎండి దాసారపు నాగార్జున స్వాగతం పలికారు అనంతరం షాప్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేసినారు. ఈ సందర్భంగా యుగంధర్ మాట్లాడుతూ ఖమ్మంలో ఇలాంటి స్మార్ట్ హోమ్ సొల్యూషన్స్ షాప్ రావడం సంతోషదాయకం అన్నారు ప్రజలకు అందుబాటులో ధరలు ఉన్నాయని ఈ షాపుని ఖమ్మం పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ప్రజలకి సరసమైన ధరలకు నాణ్యమైన వస్తువులను అందించి వారి మన్నలను పొందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమం లో దాసారపు సింధు బండి జయ కిషోర్ తుంపాల కృష్ణమోహన్ పెద్ది కేశవరావు గరికపాటి ఆంజనేయ ప్రసాద్ బిల్డర్స్ ఎలక్ట్రిషన్ కుటుంబ సభ్యులు బంధువులు నాయకులు తదితరులు పాల్గొన్నారు

     

 

 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking