తూప్రాన్ మున్సిపాలిటీ పాలకవర్గ సమావేశం పలు అంచాలపై చర్చ

 

మెదక్ తూప్రాన్ ప్రాజబలం న్యూస్ :-

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో సాధారణ సమావేశం మున్సిపాలిటీ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ హరితహారం కార్యక్రమం లో భాగంగా నాటిన చెట్టుకు అవసరమగు
బాంబు స్టిక్స్ ఏర్పాటు చేయడం గురించి , అన్ని వార్డులలో నాటిన చెట్లకు అవసరమగూ ట్రీ గార్డ్ ఏర్పాటు చేయడం గురించి సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నంద్యాల శ్రీనివాస్ మున్సిపాలిటీ కౌన్సిలర్ లు శ్రీశైలం గౌడ్, కొడిప్యాక నారాయణ గుప్తా,మామిడి వెంకటేష్, పల్లేర్ల జ్యోతి రవీందర్ గుప్తా, రవీందర్ రెడ్డి, బగ్వాన్ రెడ్డి,బొంది అరుణ వెంకటేష్ గౌడ్,ఉమ సత్య లింగం, రాజు, మున్సిపాలిటీ కౌన్సిలర్లు , మేనేజర్ రఘువరన్, ఆర్ ఐ రమేష్, మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking