రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ ఎలక్షన్‌ కమిటీ సమావేశం

నాంపల్లి ప్రజాబలం ప్రతినిధి:గాంధీ భవన్‌ లో ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ ప్రదేశ్‌ ఎలక్షన్‌ కమిటీ సమావేశం. ముఖ్య అతిధిగా పాల్గొన్న ఏఐసీసీ ఇంచార్జ్‌ దీపాదాస్‌ మున్శి, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్‌ చౌదరీ, మన్సూర్‌ అలీఖాన్‌, విష్ణు నాథ్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్స్‌, ఏఐసీసీ కార్యదర్శులు, మంత్రులు, సభ్యులు, తదితరులు..
రేవంత్‌ రెడ్డి .ముఖ్యమంత్రి. టీపీసీసీ అధ్యక్షులు.
పార్లమెంట్‌ ఎన్నికలు ఇంకా 60 రోజులలో జరిగే అవకాశాలు ఉన్నాయి.
అప్పటికే రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ వచ్చింది.. తెలంగాణ లో కూడా రాజ్యసభ ఎన్నికల జరుగుతున్నాయి.

 


లోక సభ ఎన్నికల మంచి ఫలితాలు వచ్చేలా కృషి చేయాలి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హములను అమలు చేస్తోంది.
ప్రజల్లోకి వెళ్లేందుకు 2వ తేదీ నుంచి సభలు నిర్వహిస్తున్నాం..
2న ఇంద్ర వెళ్లి లో సభ ఉంది. పెద్దఎత్తున విజయవంతం చేయాలి .
ఇప్పటికే పార్లమెంట్‌ నియోజక వర్గాల వారీగా ఇంచార్జ్‌ లను నియమించాం..
పార్లమెంట్‌ నియోజక వర్గాల వారీగా సభలు నిర్వహించి ముందుకు పోవాలి.

Leave A Reply

Your email address will not be published.

Breaking