విశ్వ వాస్తు జ్యోతిష్య రత్న బిరుదు సన్మానించిన వేద పండితులు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 16 : హైదరాబాద్ రవీంద్రభారతిలో రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో విశ్వ వాస్తు రత్న బిరుదుతో సత్కరించడం జరిగింది. ప్రసాన్న మహాలక్ష్మి నరసింహ స్వామి దేవాలయం సన్మానించడం జరిగింది. విశ్వబ్రాహ్మణ ప్రజ్ఞ విశ్వకర్మ సంఘం వారి ఆధ్వర్యంలో విశ్వ జ్యోతి లింగ పీఠాధిపతులు అవధాని విశ్వ తపస్వి బ్రహ్మశ్రీ డాక్టర్ రామడగు నరసింహ చార్యులు విశ్వ గురు విరాట్ బిరుదు ప్రధానం మంచిర్యాల జిల్లా లోని లక్షెట్టిపేట మున్సిపాలిటీ ఇది చాలా గ్రామం కు చెందిన వాస్తు జ్యోతిష్య వేద పండితులు గొల్లపల్లి రామానంద స్వామి,విశ్వ వాస్తు జ్యోతి షరత్న అవార్డు తో సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ అవార్డుతో గమనించారు.లక్షెట్టిపేట పట్టణములోనీ ఇటిక్యాలలోని గల శ్రీ ప్రసాన్న లక్ష్మి నరసింహ స్వామీ ఆలయ ప్రాంగణంలో ఇటుకల నరసింహ సేవా సమితి వారు సన్మానించారు.ఈ కార్యక్రమంలో వేద పండితులు గొల్లపల్లి శ్రీధర్ చార్యులు, నరెందుల ప్రభాకర్, నిమ్మ రత్నకార్,కట్ట అశోక్,దుంపటి కుమారస్వామి,భూషణ వేణి గోపాల్ శివ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking