మంత్రి కొండా సురేఖను కలిసిన వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

 

ప్రజాబలం ప్రతినిధి హనుమకొండ జిల్లా డిసెంబర్23: వరంగల్ తూర్పు శాసన సభ్యురాలుగా నూతనంగా గెలుపొంది రాష్ట్ర అటవీ,పర్యావరణ,దేవాదాయ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి తొలిసారి వరంగల్ జిల్లాకు విచ్చేసిన మంత్రి కొండా సురేఖను ఆర్ & బి అతిథి గృహంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందచేసి శుభాకాంక్షలు తెలియచేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking