పాఠశాలకు నూతన భవనం నిర్మిస్తాం

మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి డిసెంబర్ 18 : త్వరలోనే పాఠశాలకు నూతన భవనం నిర్మిస్తామని మంచి మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పేర్కొన్నారు.ఆదివారం షార్ట్ సర్క్యూట్ తో కాలిపోయిన పాఠశాల భవనాన్ని స్థానిక నాయకులతో కలిసి,ప్రధాన ఉపాధ్యాయులతో పరిశీలించారు.తాను చదువుకున్న భవనములో షార్ట్ సర్క్యూట్ కావడం దురదృష్టకరమన్నారు. త్వరలోనే నూతన భవనాన్ని విద్యార్థులతో, ఉపాధ్యాయులతో, నిర్మిస్తామన్నారు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు ఎ వేణుగోపాల్,ఎంపీపీ అన్నం మంగ,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం, కౌన్సిలర్స్,చాతరాజు రాజన్న,రాందేని వెంకటేష్, లావుడ్య సురేష్ నాయక్, గుడిసెల లక్ష్మి,చింత సువర్ణ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఎండీ ఆరిఫ్,జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్, మండల అధ్యక్షుడు పింగళి రమేష్,గుత్తికొండ శ్రీధర్, రంజిత్ సింగ్,మాలేం చిన్నన్న,చిన్న వెంకటేష్, నలిమేల రాజు మడిపెల్లి స్వామి,బాణాల రమేష్, బియ్యల తిరుపతి, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking