నాంపల్లి గాంధీభవన్ ప్రజాబలం ప్రతినిధి:
రిపబ్లిక్ డే రోజు అపోజిషన్ లీడర్స్ కి అవమానం జరిగింది
ఢిల్లీ పరియడ్ లో సిట్టింగ్ అరెంజ్ మెంట్ లో అపోజిషన్ లీడర్ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు
రాహుల్ గాంధీ కి మూడో లైన్ లో అలొకేట్ చెయ్యటం సరీ కాదు
గతం లో మొదటి లైన్ లో కూర్చోబెట్టి సంస్కృతి ఉంది
అపోజిషన్ లీడర్ కి సరి ఐన స్థానం ఇవ్వాలి అని రాజ్యాంగం లో ఉంది
బీజేపీ హిట్లర్ పాలన తలపిస్తోంది
దేశాన్ని ముక్కలు చేసి ప్రభుత్వం లో కొనసాగాలి అని బీజేపీ చేస్తుంది
బిజెపి రాజ్యాంగాన్ని గౌరవించరు , జాతి పితని గౌరవించరు
జాతి పీతకి , అంబేత్కర్ ని సైతం అవమానించారు
ఈ డిక్టెటర్ పాలనని నేను కండిస్తున్న