సదాశివపేట మున్సిపాలిటీలో పోటీ చేసే కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి
సంగారెడ్డి జిల్లా ప్రతినిధి జనవరి 29(ప్రజాబలం)సంగారెడ్డి జిల్లా:సదాశివపేట మున్సిపాలిటీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసింది.మొత్తం 26 వార్డులకు గాను, 25 వ వార్డులకు పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలను అధికారికంగా వెల్లడించారు. పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు , టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, నియోజకవర్గ ఇంచార్జి ఆంజనేయులు,సీడీసీ ఛైర్మన్ రాంరెడ్డి ,సదాశివ పేట పట్టణ అధ్యక్షులు సత్యనారాయణ,కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.
వార్డుల వారీగా అభ్యర్థులు :
వార్డు 1: పిల్లోడి విశ్వనాథం
వార్డు 2: ఎరుకల నర్సింహులు
వార్డు 3: రేణుక
వార్డు 4: ఎండీ. మోయిజ్
వార్డు 5: ఖుతేజా ఫాతిమా
వార్డు 7: పాతదొడ్డి అనిత
వార్డు 8: సిహెచ్. రేణుక
వార్డు 9: బి. అరుణ్ కుమార్
వార్డు 10: కండి నర్సింహులు గౌడ్
వార్డు 11: గోపి ప్రియాంక
వార్డు 12: పులిమామిడి మమత
వార్డు 13: పిల్లోడి భవాని
వార్డు 14: రాయపాడు స్వరూప
వార్డు 15: గౌసియా బేగం
వార్డు 16: కొత్తగొల్ల చంద్రశేఖర్
వార్డు 17: ఎండీ. షాజీ
వార్డు 18: ఆకుల నిఖిత
వార్డు 19: పట్లూరి రోజా
వార్డు 20: మునిపల్లి అంజమ్మ
వార్డు 21: ఎండీ. వాజీద్
వార్డు 22: పతనం విజయ లక్ష్మి
వార్డు 23: వానగంటి లక్ష్మి ప్రియ (ముగిటి లక్ష్మి ప్రియ)
వార్డు 24: ఎండీ. కలీమ్
వార్డు 25: కే. శంకర్ గౌడ్
వార్డు 26: కావులే హారిక
(6వ వార్డు అభ్యర్థి ఎవరనేది పెండింగ్‌లో ఉంది)