రిజిస్ట్రేషన్ ఆఫీస్ ను మరో చోటికి తరలిస్తే ఊరుకునేది లేదు…. జగ్గారెడ్డి

 సంగారెడ్డి ప్రజాబలం ప్రతినిధి: సంగారెడ్డి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఆఫీస్, సంగారెడ్డి రిజిస్ట్రేషన్ ఆఫీస్ ను మరో చోటికి తరలిస్తే ఊరుకునేది లేదు.

.. ఇంటి గ్రేటెడ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం పేరు తో పఠాన్ చెరు నియోజకవర్గం కర్ధనూర్ కు తరలించేందుకు అధికారుల నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తున్న

కావాలంటే పఠాన్ చెరు సబ్ రిజస్ట్రార్ కార్యాలయాన్ని పఠాన్ చెరు కు తీసుకుపొండి

నేను జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో మాట్లాడేవరకు ఎలాంటి తరలింపు ఆలోచన చేయవద్దు

రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు ఇది నా సూచన… హెచ్చరిక

 

Leave A Reply

Your email address will not be published.

Breaking