Browsing Category
Telangana
సదాశివపేటలో కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థుల జాబితా విడుదల…
సదాశివపేట మున్సిపాలిటీలో పోటీ చేసే కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన టీజిఐఐసి చైర్ పర్సన్…
బీజేపీ హిట్లర్ పాలన తలపిస్తోంది వి. హనుమంతు రావు
నాంపల్లి గాంధీభవన్ ప్రజాబలం ప్రతినిధి:
రిపబ్లిక్ డే రోజు అపోజిషన్ లీడర్స్ కి అవమానం జరిగింది
ఢిల్లీ పరియడ్ లో సిట్టింగ్ అరెంజ్…
రిజిస్ట్రేషన్ ఆఫీస్ ను మరో చోటికి తరలిస్తే ఊరుకునేది లేదు….…
సంగారెడ్డి ప్రజాబలం ప్రతినిధి: సంగారెడ్డి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఆఫీస్, సంగారెడ్డి రిజిస్ట్రేషన్ ఆఫీస్ ను మరో చోటికి తరలిస్తే…
రంజాన్ మాసం ప్రశాంతంగా జరుపుకునేలా పకడ్బందీ ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్…
జనవరి 27, 2026 – ఆదిలాబాద్ ప్రజాబలం ప్రతినిధి:
పవిత్ర రంజాన్ మాసాన్ని ఎలాంటి అంతరాయాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా…
కాలిబాట నుండి కార్ల వరకు ఎడ్ల బండి నుండి హెలికాప్టర్ వరకు మేడారం రాకా.
హెలికాప్టర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి.
రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ…
తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం మద్దతు
దావోస్::
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్…
బాచుపల్లిలో 2.30 ఎకరాల పార్కును కాపాడిన హైడ్రా
రూ. 300ల కోట్ల విలువైన భూమికి హైడ్రా ఫెన్సింగ్
మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి మండలం, గ్రామంలో 2.30 ఎకరాల ప్రభుత్వ భూమిని…
తెలంగాణతో బ్లైజ్ కంపెనీ ఒప్పందం
హైదరాబాద్ రీసెర్చ్ అండ్ డెవెలప్మెంట్ సెంటర్ విస్తరణ
తెలంగాణ ప్రభుత్వం దావోస్‌లో కాలిఫోర్నియాకు చెందిన బ్లైజ్ (Blaize)…
ప్రపంచంలోనే తొలి బ్యూటీ–టెక్ జీసీసీ
హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న లోరియల్
ఈ ఏడాది నవంబర్లోనే ప్రారంభం
దావోస్::
ప్రపంచంలోనే తొలి బ్యూటీ–టెక్ గ్లోబల్…
ప్రతి జులైలో హైదరాబాద్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఫాలో అప్ సదస్సు
దావోస్ వేదికపై సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన
‘జాయిన్ ది రైజ్’ కార్యక్రమంలో తెలంగాణ విజన్ ప్రదర్శన
ప్రత్యేక ఆకర్షణగా సినీ…
రైతు అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం_రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
ఆదిలాబాద్ ప్రజాబలం ప్రతినిధి: రైతు అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు.…
సదర్మాట్ బ్యారేజీ ద్వారా వేల ఎకరాలకు సాగునీరురాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.…
నిర్మల్ ప్రజాబలం ప్రతినిధి: జనవరి 16, 2026 - నిర్మల్ జిల్లా నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ గ్రామ సమీపంలో నిర్మించిన…
గాంధీ భవన్‌లో ఎస్. జైపాల్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని చిత్రపటానికి…
హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి: మాజీ కేంద్ర మంత్రి, దివంగత ఎస్. జైపాల్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని, గాంధీ భవన్‌లో ఆయన…
గోల్కొండలో అట్టహాసంగా ప్రారంభమైన ‘హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
లాంఛనంగా ప్రారంభించి.. విహరించిన మంత్రి జూపల్లి
గగనతలంలో మంత్రి జూపల్లి సాహస యాత్ర
సుమారు గంటన్నర పాటు 13 కిలోమీటర్లు…
జైపాల్ రెడ్డి 84 వ జయంతి సందర్భంగా నక్లెస్ రోడ్ లో ని వారి సమాధి స్ఫూర్తి…
దివంగత మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి 84 వ జయంతి సందర్భంగా నక్లెస్ రోడ్ లో ని వారి సమాధి స్ఫూర్తి స్థల్ వద్ద నివాళులు అర్పించిన…
కొత్త కియా సెల్టోస్ ను ఘనంగా లాంచ్ చేసిన ఖమ్మం ఎంపీ రఘురామిరెడ్డి
ఖమ్మం ప్రతినిధి జనవరి 12 (ప్రజాబలం) ఆటోమోటివ్ కియా కొత్త కియా సెల్టోస్ ను ఘనంగా లాంచ్ చేసింది. ఇది ప్రాంతంలోని ఆటోమొబైల్ ప్రియులకు…
మార్చి నాటికి భూభారతి కొత్త పోర్టల్
ఒకే గొడుగు కిందకు రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్
వారం రోజుల్లో మరో 3వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్లు
రాష్ట్ర రెవెన్యూ,…
సింగరేణి ఆసుపత్రుల్లో మార్చి నాటికి డాక్టర్లు, సిబ్బంది ఖాళీల భర్తీ
సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
75 రోజుల్లో గోదావరిఖనిలో క్యాత్ లాబ్ ప్రారంభిస్తాం
అసెంబ్లీలో…
గత పాలకుల అశాస్త్రీయ విభజనను సరిదిద్దుతాం
రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్:- రాష్ట్రంలో గత పాలకుల…
కూచిపూడి నృత్యంలో గిన్నిస్ రికార్డ్ సృష్టించిన కానుకంటి శ్రావణి వంజరి
హైదరాబాద్, (ప్రజాబలం ప్రతినిధి) తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక అయిన కూచిపూడి నృత్యం ప్రపంచ యవనికపై మరోసారి సగర్వంగా…