జైపాల్ రెడ్డి 84 వ జయంతి సందర్భంగా నక్లెస్ రోడ్ లో ని వారి సమాధి స్ఫూర్తి స్థల్ వద్ద నివాళులు అర్పించిన రేవంత్ రెడ్డి
దివంగత మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి 84 వ జయంతి సందర్భంగా నక్లెస్ రోడ్ లో ని వారి సమాధి స్ఫూర్తి స్థల్ వద్ద నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హాజరైన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి,పొన్నం ప్రభాకర్ ,జూపల్లి కృష్ణా రావు,ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి,ఎంపీ లు,ఎంఎల్ ఏ లు,ఎంఎల్సీ లు,జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు.
