Telangana వినాయకచవితి పండుగ, నిమజ్జనంపై క్లారిటీ prajabalam Sep 6, 2023 0 సెప్టెంబర్ 18వ తేదీన వినాయక చవితి , 28న నిమజ్జనం జరుపుకోవాలని భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి అధికారికంగా ప్రకటించింది