మెదక్ తూప్రాన్ ఫిబ్రవరి 20 ప్రాజబలం న్యూస్:-
నూతనంగా వచ్చిన తూప్రాన్ డిఎస్పిసోమ వెంకట్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు.
అనంతరం డిఎస్పి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఇతరులకు ఇబ్బందులు కలగకుండా, ఎదుటి వ్యక్తిని గౌరవించే విధంగా సోదర భావంతో కలిగి ఉండి ప్రశాంత వాతనంలో జీవనం సాగిస్తూ సోదర భావం కలిగి ఉండాలని ప్రతి వ్యక్తి మంచి ఆహారపు అలవాట్లు చేసుకుని క్రీడలు వ్యాయామం లాంటి చేయాలని ఆరోగ్యంగా జీవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షులు కల్లూరి హరికృష్ణ, తాజా మాజీ సర్పంచ్
బుడ్డా స్వర్ణలత భాగ్యరాజ్, శివ్వంపేట మండలం పిఎసిఎస్ చైర్మన్ వెంకట్రాం రెడ్డి,
వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, ప్రముఖ సంఘ సేవకుడు సేవారత్న అవార్డు గ్రహీత బండారి గంగాధర్, తూప్రాన్ మండల ఆర్ఎంపిమరియు పీఎంపీల అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ మహమ్మద్ అప్సర్, పన్నీరు రాము, జర్నలిస్టులు జానకిరామ్ గౌడ్, గడ్డం ప్రశాంత్ కుమార్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు, మల్లికార్జున్ గౌడ్,
గడ్డం ప్రశాంత్ కుమార్,
బాయ్ కాడి ఆంజనేయులు, రేపల్లె యాదగిరి, మహేష్ యాదవ్,పిట్ల సాయిబాబా ముదిరాజ్, నాగరాజు యాదవ్, రాథోడ్ జయపాల్ నాయక్, గడ్డం వెంకట్, చిరంజీవి, సుధాకర్ ,శ్రీనివాస్, నాగేష్, నర్సింలు, రమేష్, శ్రీశైలం యాదవ్, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.