ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి 150 మంది ప్రైమ్ యేర కంపెనీ సిబ్బంది రక్త దానం

హైదరాబాద్ జూన్ 14 ;ప్రపంచ రక్త ధాన దినోత్సవం సందర్భoగా ప్రైమ్ యేర కంపెనీ నిర్వహించిన రక్త ధాన శిబిరాని సందర్శించిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, హైదరాబాద్ శాకా చైర్మన్ శ్రీ మామిడి భీమ్ రెడ్డి, సుమారుగా 150 దాతల కు రక్తాన్ని దానం చేసినందుకు అభినందనలు తెలియ జేసారు . ప్రైమ్ ఎరా మెడికల్ టెక్నాలజీస్ చైర్మన్ & CEO డా.ప్రేమ్ రెడ్డి , HR HOD శ్రీదేవి మనోన్ తో వివరాలు అదిగి తెలుసు కొని ఇలాంటి శిబిరాలు ప్రతి మూడు నెలలకు ఒక సారి నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సబ్యులు ఎస్. నర్సింహారెడ్డి, కల్పనాదత్త గౌడ్, చీకూరి లీలావతి పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking