ఖమ్మం ప్రతినిధి డిసెంబర్05 (ప్రజాబలం) ఖమ్మం భారీ వర్షాల సహాయక చర్యలకు 2 ఇంఫ్లాటెడ్ రెస్క్యూ బోట్స్ విత్ అవుట్ బోట్ మోటార్స్ సిద్ధం చేశారు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ప్రత్యేక చొరవతో జిల్లాలో విపత్తుల సమయంలో సత్వర సహాయక చర్యలకు ఒక్కొక్కటి రూ. 6 లక్షలతో రెండు కొనుగోలు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో 20 మందికి బోట్లపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు ఒక్కో బోట్ 8 మందిని క్యారీ చేస్తుంది. ప్రస్తుత భారీ వర్షాల నేపధ్యంలో సత్తుపల్లి మధిర లలో ఈ బొట్లు సిబ్బందితో సహా సహాయక చర్యలు చేపడుతున్నారు