ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి నవంబర్ 01 : మంచిర్యాల నియోజకవర్గం దండేపల్లి మండలంలోని ముత్యంపేట,చింతపల్లి, నర్సాపూర్,గూడెం గ్రామాల్లో 5.80 కోట్ల రూపాయలతో బీటీ రోడ్డు పనులకు మరియు బ్రిడ్జ్ పనులకు శంకుస్థాపన చేసిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,సంబంధిత అధికారులు ఈ కార్యక్రమంలో దండేపల్లి మండల నాయకులు, నస్పూర్ మున్సిపల్ చైర్మన్,మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్,నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.