ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ని వెంటనే ఏర్పాటు చేయాలి

 

మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్ జిల్లా కేంద్రంలో రైతులతో కలిసి ధర్నాలో పాల్గొన్న అల్లోల

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. సోన్ మండలం పాక్ పట్ల గ్రామంలో ఇదివరకు శంకుస్థాపన చేసిన ఆయిల్ ఫ్యాక్టరీని త్వరగా ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు రైతు ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటును స్థానిక ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు* వెంటనే ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ప్రారంభించి రైతులను ఆదుకోవాలన్నారు. కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చారు పెద్ద ఎత్తున రైతులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking