9,10 తేదీల్లో ఉప ముఖ్యమంత్రి రాక

 

ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ జనవరి 20 : 9,10 తేదీల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,ఇరువురు మంత్రులు మంచిర్యాల కు రానున్నట్లు ప్రేమ్ సాగర్ రావు తెలిపారు.పురోభివృద్ధి లో ఉన్న అభివృద్ధి పనులను, పట్టణాన్ని పరిశీలిస్తారని పేర్కొన్నారు. భట్టి, పర్యటన తో అదనపు నిధులు మంజూరు అవుతాయని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే వెంట డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, అధికారులు, కాంగ్రెస్ నేతలున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking