చౌటుప్పల్ మార్చ్ 25 ();క్షయ నివారణ దినం పురస్కరించుకొని పాల కుర్ల శివ్వయ్య గౌడ్ స్మారక ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్ని జాతీయ కార్యక్రమాలలో అంకితభావంతో పనిచేస్తున్న ఆరోగ్య సిబ్బంది ఆశ లకు ఎక్స్లెంట్ ఇన్ హెల్త్ ప్రోగ్రాం అవార్డులు బహుకరించారు చౌటుప్పల్ లోని ప్రో.ఆదెం నార్కెట్ మురళి సౌజన్యంతో 2022 23 ఆర్థిక సంవత్సరంలో అన్ని జాతి ఆరోగ్య కేంద్రాల లక్ష్యసాధనలో విశేష కృషి చేసిన ఆరోగ్య సిబ్బందికి ఎక్స్లెంట్ ఇన్ హెల్త్ ప్రోగ్రాం వలన అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైద్యాధికారి డాక్టర్ సారా సుల్తానా పాల్గొన్నారు ఆమె మాట్లాడుతూ మంచిగా పని చేసిన వారిని సమాజం గుర్తిస్తుందని మిధున చెప్పిన వారిని స్వచ్ఛంద సంస్థలు గుర్తించి అభినందించడం గొప్ప విషయం అని అన్నారు ఫౌండేషన్ అధ్యక్షులు పాలకొల్లు మురళి మాట్లాడుతూ మా సంస్థ ద్వారా విద్యార్థులకు మనోవికాస పోటీలు నిర్వహించడం విద్యార్థులను భావితరాలుగా తీర్చిదిద్దే సదుద్దేశంతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సామాజిక ఆరోగ్య అధికారి బడుగు శ్రీరాములు ఏపీఎంఓ సిహెచ్ కిషోర్ కుమార్, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ అజయ్ కుమార్ ,పర్యవేక్షకులు బి పద్మ, ఏం చంద్రక,ళ సీత, ధనలక్ష్మి, ఎం విజయ, సుధా నాగమణి ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు