వాలెంటన్స్‌డేను బజరంగసేన ప్రతి ఒక్కరు బయోకాట్‌ చేయాలని పిలుపునిచ్చింది

గోషామహల్‌ ప్రజాబలం ప్రతినిధి:సోమవారంనాడు వాలెంటన్స్‌డేను బజరంగసేన ప్రతి ఒక్కరు బయోకాట్‌ చేయాలని పిలుపునిచ్చింది, ఇది విదేశీ సంస్కృతి, ప్రేమికుల దినోత్సవం శుభాకాంక్షల కార్డులను మోజంజాహీ మార్కెట్‌ చౌరస్తాలో దహనం చేశారు, భజరంగసేన బృందం బజరంగసేన రాష్ట్ర అధ్యక్షుడు శివ ప్రసాద్‌, ఎన్‌ఆర్‌ లక్ష్మణ్‌ రావుతో కలిసి బజరంగసేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు, రజనీ భజరంగసేన రాష్ట్ర మాజీ కార్యదర్శి , రవికాంత్‌ రాష్ట్ర సలహాదారు, నగర కార్యదర్శి శ్రీనివాస్‌ గుప్తా ,రాజేందర్‌, మనోజ్‌, గోపాల్‌, ఆశిష్‌, కాజల్‌, దీరజ్‌ తదితరులు.

Leave A Reply

Your email address will not be published.

Breaking