కూకట్పల్లి (ప్రజబలం) ఏప్రిల్ 02: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసిన 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ఆమోదించి తొమ్మిదవ షెడ్యూల్ లో పెట్టాలని, కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తూ నిన్న జంతర్ మంతర్ వద్ద జరిగిన సత్యా గ్రహ దీక్ష ఆమరణ దీక్ష చేస్తున్న బీసీ నాయకులనిఅరెస్ట్ చేసి రాత్రి 9గంటలకు నారేల్ల పోలీసుస్టేషన్ ముందు వదిలివేయడం జరిగినది దేశ వ్యాప్తంగా జనగణ తో పాటు కులగణ చెపట్టాలని న్యూఢిల్లీ తెలంగాణ భవన్ లో రెండవ రోజు దీక్ష కొనసాగిస్తున్న బీసీ ఆజాది జేఏసీ కన్వీనర్ హిందూ బీసీ మహాసభ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు బత్తుల సిద్దేశ్వర వీరికి మద్దతుగా బీసీ ఆజాద్ ఫెడరేషన్ జక్కన్ సంజయ్ కుమార్, హిందూ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు పర్వత సతీష్ కుమార్ పటేల్ అంబేద్కర్, ఆజాది సంగం రాష్ట్ర అధ్యక్షులు కొంగర నరహరి, రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు చాపర్తి కుమార్ గాడ్గే సామాజిక ఉద్యమ నాయకులు బండారి గంగాధర్,మోహన్ రెడ్డిరాఖేష్ మాకు మద్దతు గా తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కొండా సురేఖ బిజెపి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ పాలు బీసీ సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు తదితరులు పాల్గొన్నారు.