నిర్లక్ష్య ధోరణిలో బెల్లంపల్లి అధికారులు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 06 : మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలో అధికారుల నిర్లక్ష్యం నిలువుటద్దం లా దర్శనమిస్తుంది.బెల్లంపల్లి పట్టణంలోని మార్కెట్ సమీప ప్రాంతంలో మిషన్ భగీరథ పైప్ లైన్ లకై గుంత తవ్వి నిర్లక్ష్యంతో వదిలిపెట్టారు.తవ్విన దాని చుట్టూ ఎలాంటి బోర్డ్స్ కానీ డేంజరస్ గుర్తులుగాని పెట్టలేదు.ఇంత నిర్లక్ష్యంతో పనులు అర్ధంతరంగా వదిలేస్తే అధికారులు ఎం చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.బెల్లంపల్లి లోని ప్రజలు తెలియకుండా అందులో పడితే ప్రమాదానికి మున్సిపాలిటీ,మిషన్ భగీరథ, అధికారులు బాధ్యత తీసుకోవాలని ప్రజల ప్రాణాలతో చెలగాటం అదొడ్డని,ఇకనైనా అధికారులు స్పందించి తవ్విన గుంత దగ్గర డేంజర్ సింబల్స్ ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking