శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణం కొరకు భూమి పూజ

 

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్, పిబ్రవరి 19 :

ముదిరాజుల కుల ఆరాధ్య దైవమైన శ్రీ పెద్దమ్మ తల్లి గుడి నిర్మాణం కొరకు బుధవారం భూమి పూజ చేశారు. మందమర్రి పట్టణంలోని సి.ఈ.ఆర్ క్లబ్ పక్కన గల స్థలంలో పెద్దమ్మ తల్లి గుడి నిర్మాణ కొరకు భూమి పూజ చేశారు. ఈ పూజా కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముదిరాజ్ కుల బాంధవులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లి రాజలింగు ఆలయ కమిటీ చైర్మన్, గరిగే సుమన్, ఆలయ కమిటీ అధ్యక్షులు, మంచిర్యాల జిల్లా యూత్ ప్రెసిడెంట్ గౌరవ అధ్యక్షులు సంకేపల్లి ప్రభాకర్, ముల్కలపల్లి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కట్ల శ్రీనివాస్, ముఖ్య సలహాదారులు పిల్లి మల్లయ్య, అంకం కొమురయ్య, ఉపాధ్యక్షులు అంకం రాములు, పోలు సంపత్, కందుల ఓదెలు, కట్ల తిరుపతి, కనకట్ల స్వామి, కోశాధికారులు భీమరి సదానందం, పిల్లి మల్లేష్, సహాయ కార్యదర్శిలు గోగుల లక్ష్మణ్, పోలు కుమారస్వామి, కోళ్ల వెంకట్, ప్రచార కార్యదర్శులు బండారి రాజు, గణవేని స్వామి, నీలి తిరుపతి, పోలు కార్తీక్, జిల్లా అధ్యక్షులు గరగంటి కొమురయ్య, లీగల్ అడ్వైజర్ దాసరపు రాజు, బిట్టూరుపల్లి అధ్యక్షుడు చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking